قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
21 : 45

اَمْ حَسِبَ الَّذِیْنَ اجْتَرَحُوا السَّیِّاٰتِ اَنْ نَّجْعَلَهُمْ كَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ ۙ— سَوَآءً مَّحْیَاهُمْ وَمَمَاتُهُمْ ؕ— سَآءَ مَا یَحْكُمُوْنَ ۟۠

ఏమీ తమ అవయవాలతో అవిశ్వాసమునకు,పాపకార్యములకు పాల్పడిన వారిని మేము ప్రతిఫల విషయంలో అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కర్మలను చేసిన వారి మాదిరిగా ఇహలోకములో,పరలోకములో సమానంగా ఉండేటట్లుగా చేస్తామని భావిస్తున్నారా ?. వారి ఈ తీర్పు ఎంతో చెడ్డది. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• العفو والتجاوز عن الظالم إذا لم يُظهر الفساد في الأرض، ويَعْتَدِ على حدود الله؛ خلق فاضل أمر الله به المؤمنين إن غلب على ظنهم العاقبة الحسنة.
దుర్మార్గుడిని అతడు భూమిలో సంక్షోభమును రేకెత్తించనప్పుడు మరియు అల్లాహ్ హద్దులను అతిక్రమించనప్పుడు మన్నించి,క్షమించి వదిలి వేయటం అల్లాహ్ విశ్వాసపరులకు ఆదేశించిన ఉన్నత గుణము. (ఇలాగే చేస్తే) ఒక మంచి ఫలితము వారి ఆలోచనకు దాటివేయాలి. info

• وجوب اتباع الشرع والبعد عن اتباع أهواء البشر.
ధర్మమమును అనుసరించటం మరియు మనిషి యొక్క మనోవాంఛలను అనుసరించటం నుండి దూరంగా ఉండటం తప్పనిసరి అవటం. info

• كما لا يستوي المؤمنون والكافرون في الصفات، فلا يستوون في الجزاء.
విశ్వాసపరులు అవిశ్వాసపరులకు గుణములలో సమానము కానట్లే ప్రతిఫలం విషయంలో సమానులు కారు. info

• خلق الله السماوات والأرض وفق حكمة بالغة يجهلها الماديون الملحدون.
అల్లాహ్ ఆకాశములను గొప్ప జ్ఞానంతో సృష్టించాడు దాని గురించి నాస్తికులకు,భౌతికవాదులకు తెలియదు. info