قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
61 : 43

وَاِنَّهٗ لَعِلْمٌ لِّلسَّاعَةِ فَلَا تَمْتَرُنَّ بِهَا وَاتَّبِعُوْنِ ؕ— هٰذَا صِرَاطٌ مُّسْتَقِیْمٌ ۟

మరియు నిశ్చయంగా ఈసా అలైహిస్సలాం ప్రళయ సూచనల్లోంచి ఒక సూచన ఆయన చివరికాలంలో దిగుతారు. ప్రళయం వాటిల్లే విషయంలో మీరు సందేహించకండి. నేను అల్లాహ్ వద్ద నుండి మీ వద్దకు తీసుకుని వచ్చిన దాని విషయంలో నన్ను మీరు అనుసరించండి. నేను మీ వద్దకు తీసుకుని వచ్చినది ఇదే ఎటువంటి వంకరతనం లేని తిన్నని మార్గము. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• نزول عيسى من علامات الساعة الكبرى.
ఈసా అలైహిస్సలాం దిగటం ప్రళయ పెద్ద సూచనల్లోంచిది. info

• انقطاع خُلَّة الفساق يوم القيامة، ودوام خُلَّة المتقين.
ప్రళయదినమున అవిధేయుల స్నేహసంబంధాలు తెగిపోవటం మరియు దైవభీతిపరుల స్నేహసంబంధాలు శాశ్వతమవటం జరుగును. info

• بشارة الله للمؤمنين وتطمينه لهم عما خلفوا وراءهم من الدنيا وعما يستقبلونه في الآخرة.
విశ్వాసపరుల కొరకు వారు ఇహలోకంలో తమ వెనుక వదిలి వచ్చిన దాని గురించి మరియు పరలోకంలో తాము ఎదుర్కొనవలసిన దాని గురించి అల్లాహ్ శుభవార్త మరియు ఆయన ఓదార్పు కలుగును. info