قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
41 : 43

فَاِمَّا نَذْهَبَنَّ بِكَ فَاِنَّا مِنْهُمْ مُّنْتَقِمُوْنَ ۟ۙ

అయితే ఒక వేళ మేము వారిని శిక్షించక ముందే మిమ్మల్ని మరణింపజేసి తీసుకుని వెళ్ళిపోయినా నిశ్చయంగా మేము వారిని ఇహలోకంలో,పరలోకంలో శిక్షకు గురి చేసి వారిపై ప్రతీకారం తీర్చుకుంటాము. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• خطر الإعراض عن القرآن.
ఖుర్ఆన్ నుండి విముఖత చూపటం యొక్క ప్రమాదం. info

• القرآن شرف لرسول الله صلى الله عليه وسلم ولأمته.
ఖుర్ఆన్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన జాతి వారి కొరకు కీర్తి. info

• اتفاق الرسالات كلها على نبذ الشرك.
షిర్కును త్యజించటంపై సందేశాలన్నింటి యొక్క అంగీకారము. info

• السخرية من الحق صفة من صفات الكفر.
సత్యం విషయంలో హేళన చేయటం అవిశ్వాస లక్షణం. info