قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
39 : 43

وَلَنْ یَّنْفَعَكُمُ الْیَوْمَ اِذْ ظَّلَمْتُمْ اَنَّكُمْ فِی الْعَذَابِ مُشْتَرِكُوْنَ ۟

ప్రళయదినమున అల్లాహ్ అవిశ్వాసపరులతో ఇలా పలుకుతాడు : మరియు ఈ రోజు మీ సాటి కల్పించటం శిక్ష విషయంలో ప్రయోజనం కలిగించదు - వాస్తవానికి మీరు షిర్కు,పాపకార్యముల ద్వారా మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు - కాబట్టి మీరు భాగస్వాములుగా చేసుకున్న వారు మీ నుండి శిక్షను కొంచము కూడా మోయలేరు. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• خطر الإعراض عن القرآن.
ఖుర్ఆన్ నుండి విముఖత చూపటం యొక్క ప్రమాదం. info

• القرآن شرف لرسول الله صلى الله عليه وسلم ولأمته.
ఖుర్ఆన్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన జాతి వారి కొరకు కీర్తి. info

• اتفاق الرسالات كلها على نبذ الشرك.
షిర్కును త్యజించటంపై సందేశాలన్నింటి యొక్క అంగీకారము. info

• السخرية من الحق صفة من صفات الكفر.
సత్యం విషయంలో హేళన చేయటం అవిశ్వాస లక్షణం. info