قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
17 : 43

وَاِذَا بُشِّرَ اَحَدُهُمْ بِمَا ضَرَبَ لِلرَّحْمٰنِ مَثَلًا ظَلَّ وَجْهُهٗ مُسْوَدًّا وَّهُوَ كَظِیْمٌ ۟

తన ప్రభువు వైపునకు అంటగట్టినటువంటి ఆడ సంతానము వారిలో నుండి ఎవరికైన కలిగిందని శుభవార్త ఇవ్వబడినప్పుడు బాధ,దుఃఖము యొక్క తీవ్రత వలన అతని ముఖము నల్లగా మారిపోయేది మరియు అతడు కోపముతో నిండిపోయేవాడు. అటువంటప్పుడు తనకు శుభవార్త ఇవ్వబడినప్పుడు తనకు బాధ కలిగించిన దాన్ని తన ప్రభువునకు ఎలా అంతగడుతాడు ?. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• كل نعمة تقتضي شكرًا.
ప్రతీ అనుగ్రహం కృతజ్ఞతను అనివార్యం చేస్తుంది. info

• جور المشركين في تصوراتهم عن ربهم حين نسبوا الإناث إليه، وكَرِهوهنّ لأنفسهم.
తమ ప్రభువు గురించి తమ ఆలోచనల్లో ముష్రికుల దుర్మార్గము ఉన్నది అందుకనే వారు ఆడ సంతానమును ఆయనకు అంటగట్టి తమ స్వయం కొరకు వాటిని ఇష్టపడేవారు కాదు. info

• بطلان الاحتجاج على المعاصي بالقدر.
పాపకార్యములపై విధివ్రాత ద్వారా వాదించటం నిర్వీర్యము. info

• المشاهدة أحد الأسس لإثبات الحقائق.
దీర్ఘ దృష్టితో ఆలకించటం వాస్తవాలను నిరూపించే పునాదుల్లో ఒకటి. info