قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
42 : 41

لَّا یَاْتِیْهِ الْبَاطِلُ مِنْ بَیْنِ یَدَیْهِ وَلَا مِنْ خَلْفِهٖ ؕ— تَنْزِیْلٌ مِّنْ حَكِیْمٍ حَمِیْدٍ ۟

దాని ముందు నుండి గాని దాని వెనుక నుండి గాని అసత్యము దాని వద్దకు ఏ తగ్గుదలను లేదా ఏ పెరుగుదలను లేదా ఏ బదులును లేదా ఏ మార్పును తీసుకుని రాదు. అది తన సృష్టించటంలో,తన విధివ్రాతలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడు, అన్ని పరిస్థితులలో స్థుతింపబడేవాడి వద్ద నుండి అవతరింపబడినది. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• حَفِظ الله القرآن من التبديل والتحريف، وتَكَفَّل سبحانه بهذا الحفظ، بخلاف الكتب السابقة له.
అల్లాహ్ ఖుర్ఆన్ ను మార్పు,చేర్పుల నుండి పరిరక్షించాడు. పరిశుద్ధుడైన ఆయన ఈ పరిరక్షణ బాధ్యతను తీసుకున్నాడు. దాని పూర్వ గ్రంధములకు వ్యతిరేకముగా. info

• قطع الحجة على مشركي العرب بنزول القرآن بلغتهم.
అరబ్ ముష్రికుల పై వాదనను ఖుర్ఆన్ ను వారి భాషలో అవతరింపజేయటం ద్వారా అంతం చేయటం. info

• نفي الظلم عن الله، وإثبات العدل له.
అల్లాహ్ నుండి హింసను తిరస్కరించి ఆయన కొరకు న్యాయమును నిరూపించటం. info