قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
19 : 41

وَیَوْمَ یُحْشَرُ اَعْدَآءُ اللّٰهِ اِلَی النَّارِ فَهُمْ یُوْزَعُوْنَ ۟

మరియు ఆరోజు అల్లాహ్ తన శతృవులను నరకాగ్ని వద్దకు సమీకరిస్తాడు. నరక భటులు వారిలోని మొదటి వాడి నుండి చివరి వారి వరకు మరలుస్తారు. వారు నరకాగ్ని నుండి పారిపోలేరు. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• الإعراض عن الحق سبب المهالك في الدنيا والآخرة.
సత్యము నుండి విముఖత చూపటం ఇహ,పరలోకాల్లో వినాశనాలకు కారణమవుతుంది. info

• التكبر والاغترار بالقوة مانعان من الإذعان للحق.
బలము వలన అహంకారము,గర్వము రెండూ సత్యమును అంగీకరించటం నుండి ఆటంకమును కలిగిస్తాయి. info

• الكفار يُجْمَع لهم بين عذاب الدنيا وعذاب الآخرة.
అవిశ్వాసపరులు వారి కొరకు ఇహలోక శిక్ష మరియు పరలోక శిక్ష మధ్య సమీకరించబడుతుంది. info

• شهادة الجوارح يوم القيامة على أصحابها.
ప్రళయదినమున అవయవములు తమ యజమానులకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకటం జరుగును. info