قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
71 : 40

اِذِ الْاَغْلٰلُ فِیْۤ اَعْنَاقِهِمْ وَالسَّلٰسِلُ ؕ— یُسْحَبُوْنَ ۟ۙ

వారు దాని పరిణామమును తెలుసుకుంటారు అప్పుడు వారి మెడలలో బేడీలు మరియు వారి కాళ్ళలో సంకెళ్ళు ఉంటాయి. వారిని శిక్ష భటులు ఈడ్చుతుంటారు. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• التدرج في الخلق سُنَّة إلهية يتعلم منها الناس التدرج في حياتهم.
సృష్టిలో సోపానక్రమము దైవిక సంప్రదాయము దాని నుండి ప్రజలు తమ జీవితములో సోపానక్రమమును నేర్చుకుంటారు. info

• قبح الفرح بالباطل.
అసత్యము పట్ల ఆనందము యొక్క చెడ్డతనం. info

• أهمية الصبر في حياة الناس، وبخاصة الدعاة منهم.
ప్రజల జీవితాలలో సహనం యొక్క ప్రాముఖ్యత,ముఖ్యంగా వారిలో నుండి సందేశ ప్రచారకుల. info