قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
14 : 40

فَادْعُوا اللّٰهَ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ وَلَوْ كَرِهَ الْكٰفِرُوْنَ ۟

ఓ విశ్వాసపరులారా మీరు అల్లాహ్ కు విధేయత చూపటంలో మరియు వేడుకోవటంలో ఆయన కొరకు చిత్తశుద్ధిని చూపుతూ,ఆయనతో పాటు సాటి కల్పించకుండా ప్రార్ధించండి. ఒక వేళ దాన్ని అవిశ్వాసపరులు ఇష్టపడకపోయినా మరియు వారికి కోపం కలిగించిన. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• مَحَلُّ قبول التوبة الحياة الدنيا.
ఇహలోకజీవితము తౌబా స్వీకరించబడే ప్రదేశము. info

• نفع الموعظة خاص بالمنيبين إلى ربهم.
హితబోధన ప్రయోజనము తమ ప్రభువు వైపునకు మరలే వారికి ప్రత్యేకము. info

• استقامة المؤمن لا تؤثر فيها مواقف الكفار الرافضة لدينه.
తమ ధర్మమును తిరస్కరించే అవిశ్వాసపరుల స్థానములు విశ్వాసపరుని స్థిరత్వముపై ప్రభావం చూపదు. info

• خضوع الجبابرة والظلمة من الملوك لله يوم القيامة.
ప్రళయదినమున దుర్మార్గులైన,హింసాత్ములైన రాజులు అల్లాహ్ కొరకు అణకువను ప్రదర్శించటం జరుగుతుంది. info