قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
72 : 39

قِیْلَ ادْخُلُوْۤا اَبْوَابَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَا ۚ— فَبِئْسَ مَثْوَی الْمُتَكَبِّرِیْنَ ۟

వారిని అవమానపరుస్తూ మరియు అల్లాహ్ కారుణ్యము నుండి, నరకాగ్ని నుండి బయటపడటం నుండి నిరాశపరుస్తూ వారితో ఇలా పలకబడుతుంది : మీరు నరక ద్వారాలలోనికి అందులో శాశ్వతంగా ఉంటూ ప్రవేశించండి. సత్యం ముందు గర్వపడే మరియు అహంకారమును చూపే వారి నివాసము ఎంతో చెడ్డది మరియు దుర్భరమైనది. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• ثبوت نفختي الصور.
రెండు సూర్ల (బాకా) ఊదటం యొక్క నిరూపణ info

• بيان الإهانة التي يتلقاها الكفار، والإكرام الذي يُسْتَقبل به المؤمنون.
అవిశ్వాసపరులు అందుకునే అవమానము మరియు విశ్వాసపరులు పొందే గౌరవ ప్రకటన. info

• ثبوت خلود الكفار في الجحيم، وخلود المؤمنين في النعيم.
నరకములో అవిశ్వాసపరులు శాశ్వతంగా ఉండటం మరియు విశ్వాసపరులు అనుగ్రహాల్లో శాశ్వతంగా ఉండటం యొక్క నిరూపణ. info

• طيب العمل يورث طيب الجزاء.
శ్రేష్ఠమైన ఆచరణ శ్రేష్ఠమైన ప్రతిఫలమునకు వారసులను చేస్తుంది. info