قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
37 : 39

وَمَنْ یَّهْدِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ مُّضِلٍّ ؕ— اَلَیْسَ اللّٰهُ بِعَزِیْزٍ ذِی انْتِقَامٍ ۟

మరియు అల్లాహ్ ఎవరికైతే సన్మార్గమును పొందే భాగ్యమును కలిగిస్తాడో అతడికి మార్గభ్రష్టతకు లోను చేసే వాడెవడూ అతడిని మార్గభ్రష్టతకు గురి చేయలేడు. ఏమీ అల్లాహ్ ఎవరూ ఓడించని, తనను అవిశ్వసించి తనకు అవిధేయతకు పాల్పడిన వారితో ప్రతీకారము తీర్చుకునే సర్వాధిక్యుడు కాడా ?!. ఎందుకు కాదు నిశ్చయంగా ఆయన ప్రతీకారము తీర్చుకునే సర్వాధిక్యుడు. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• عظم خطورة الافتراء على الله ونسبة ما لا يليق به أو بشرعه له سبحانه.
అల్లాహ్ పై అబద్దమును అపాదించటం మరియు పరిశుద్ధుడైన ఆయనకు,ఆయన ధర్మమునకు తగని వాటితో సంబంధము కలపటం యొక్క ఘోరమైన ప్రమాధము. info

• ثبوت حفظ الله للرسول صلى الله عليه وسلم أن يصيبه أعداؤه بسوء.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ఆయన శతృవులు కీడు కలిగించటం నుండి అల్లాహ్ యొక్క రక్షణ నిరూపణ. info

• الإقرار بتوحيد الربوبية فقط بغير توحيد الألوهية، لا ينجي صاحبه من عذاب النار.
తౌహీదె ఉలూహియత్ లేకుండా కేవలం తౌహీదె రుబూబియ్యత్ ను అంగీకరించటం నరకాగ్ని శిక్ష నుండి విముక్తిని కలిగించదు. info