قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
3 : 38

كَمْ اَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِّنْ قَرْنٍ فَنَادَوْا وَّلَاتَ حِیْنَ مَنَاصٍ ۟

వారికన్న మునుపు తమ ప్రవక్తలను తిరస్కరించినటువంటి ఎన్నో తరాలను నాశనం చేశాము. అప్పుడు వారు తమపై శిక్ష అవతరించేటప్పుడు సహాయమును కోరుతూ పిలిచారు. మరియు ఆయన వద్ద నుండి సహాయం వారికి ప్రయోజనం కలిగించటానికి వారి కొరకు శిక్ష నుండి తప్పించుకునే సమయం లేకపోయింది. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• أقسم الله عز وجل بالقرآن العظيم، فالواجب تَلقِّيه بالإيمان والتصديق، والإقبال على استخراج معانيه.
అల్లాహ్ అజ్జవజల్ల దివ్య ఖుర్ఆన్ పై ప్రమాణం చేశాడు. కాబట్టి దాన్ని విశ్వాసం,దృవీకరణ మరియు దాని అర్దాలను వెలికితీసే కోరికతో స్వీకరించటం తప్పనిసరి. info

• غلبة المقاييس المادية في أذهان المشركين برغبتهم في نزول الوحي على السادة والكبراء.
ముష్రికుల మనస్సుల్లో దైవవాణి అవతరణ నాయకులపై,పెద్దవారిపై కలగాలనే వారి కోరిక వలన భౌతిక ప్రమాణాలు ప్రబలిపోయాయి. info

• سبب إعراض الكفار عن الإيمان: التكبر والتجبر والاستعلاء عن اتباع الحق.
సత్యమును అనుసరించటం నుండి గర్వానికి,అహంకారానికి లోనవటం విశ్వాసపరులు విశ్వాసము నుండి విముఖత చూపటానికి కారణం. info