قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
85 : 28

اِنَّ الَّذِیْ فَرَضَ عَلَیْكَ الْقُرْاٰنَ لَرَآدُّكَ اِلٰی مَعَادٍ ؕ— قُلْ رَّبِّیْۤ اَعْلَمُ مَنْ جَآءَ بِالْهُدٰی وَمَنْ هُوَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟

నిశ్ఛయంగా మీపై ఎవరైతే ఖుర్ఆన్ ను అవతరింపజేసి దాని ప్రచారమును,అందులో ఉన్న వాటిపై ఆచరణను మీపై విధిగావించాడో అతడు మిమ్మల్ని మక్కాకు విజయంతో మరలింపజేస్తాడు. ఓ ప్రవక్తా ముష్రికులతో ఇలా తెలపండి : ఎవరు సన్మార్గమును తీసుకొని వచ్చాడో,ఎవరు సన్మార్గము నుండి,సత్యము నుండి తప్పి స్పష్టమైన మార్గ భ్రష్టతలో ఉన్నాడో నా ప్రభువుకు బాగా తెలుసు. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• النهي عن إعانة أهل الضلال.
మార్గ భ్రష్టులకు సహాయం చేయటం నుండి వారింపు. info

• الأمر بالتمسك بتوحيد الله والبعد عن الشرك به.
అల్లాహ్ ఏకేశ్వరోపాసనను గట్టిగా పట్టుకోవటం,ఆయనతోపాటు సాటి కల్పించటం నుండి దూరంగా ఉండటం గురించి ఆదేశం. info

• ابتلاء المؤمنين واختبارهم سُنَّة إلهية.
విశ్వాసపరుల పరీక్ష దైవ సంప్రదాయము. info

• غنى الله عن طاعة عبيده.
అల్లాహ్ తన దాసుల విధేయత అవసరము లేనివాడు. info