قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
143 : 26

اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ

నిశ్చయంగా నేను ఒక ప్రవక్తను ,అల్లాహ్ నన్ను మీ వద్దకు ప్రవక్తగా పంపించాడు. నేను ఆయన వద్ద నుండి మీకు చేరవేస్తున్న వాటి విషయంలో నీతిమంతుడిని. దానిపై నేను అధికం చేయను,దానిలో నుండి తగ్గించను. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• توالي النعم مع الكفر استدراج للهلاك.
అవిశ్వాసంతో పాటు వరుస అనుగ్రహాలు కలగటం వినాశనము కొరకు నెమ్మది నెమ్మదిగా దగ్గర చేయటం. info

• التذكير بالنعم يُرتجى منه الإيمان والعودة إلى الله من العبد.
అనుగ్రహాలను గుర్తు చేసి దాసుడి నుండి విశ్వాసము,అల్లాహ్ వైపునకు మరలటమును ఆశించబడుతుంది. info

• المعاصي هي سبب الفساد في الأرض.
పాపకార్యాలు భూమిలో కల్లోలాలకు కారణం. info