قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
81 : 23

بَلْ قَالُوْا مِثْلَ مَا قَالَ الْاَوَّلُوْنَ ۟

అంతేకాక వారు అవిశ్వాసంలో తమ తాతముత్తాతలు,తమ పూర్వికులు పలికినట్లే పలుకుతున్నారు. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• عدم اعتبار الكفار بالنعم أو النقم التي تقع عليهم دليل على فساد فطرهم.
అవిశ్వాసపరులు అనుగ్రహముల ద్వారా లేదా వారిపై వాటిల్లిన శిక్ష ద్వారా గుణపాఠం నేర్చుకోకపోవటం వారి చెడు స్వభావమునకు ఆధారం. info

• كفران النعم صفة من صفات الكفار.
అనుగ్రహాల పట్ల కృతఘ్నతా వైఖరి అవిశ్వాసపరుల గుణాల్లోంచి ఒక గుణము. info

• التمسك بالتقليد الأعمى يمنع من الوصول للحق.
అంధ అనుకరణకు కట్టుబడి ఉండటం సత్యమునకు చేరటం నుండి ఆపుతుంది. info

• الإقرار بالربوبية ما لم يصحبه إقرار بالألوهية لا ينجي صاحبه.
తౌహీదె రుబూబియత్ యొక్క అంగీకారమునకు తోడుగా తౌహీదె ఉలూహియత్ యొక్క అంగీకారం లేనంత వరకు అంగీకరించే వ్యక్తిని రక్షించదు. info