قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
90 : 21

فَاسْتَجَبْنَا لَهٗ ؗ— وَوَهَبْنَا لَهٗ یَحْیٰی وَاَصْلَحْنَا لَهٗ زَوْجَهٗ ؕ— اِنَّهُمْ كَانُوْا یُسٰرِعُوْنَ فِی الْخَیْرٰتِ وَیَدْعُوْنَنَا رَغَبًا وَّرَهَبًا ؕ— وَكَانُوْا لَنَا خٰشِعِیْنَ ۟

అప్పుడు మేము అతని దుఆను స్వీకరించి,అతనికి కుమారుడిగా యహ్యాను ప్రసాదించాము. మరియు అతని భార్యను మేము యోగ్యురాలిగా చేశాము. అప్పుడు ఆమె సంతానమును జన్మనివ్వలేనిది అయి కూడా సంతానమును జన్మనిచ్చేదిగా అయిపోయినది. నిశ్ఛయంగా జకరియా,అతని భార్య,అతని కుమారుడు సత్కార్యములు చేయటమునకు త్వరపడే వారు. మరియు వారు మా వద్ద ఉన్న పుణ్యమును ఆశిస్తూ, మా వద్ద ఉన్న శిక్ష నుండి భయపడుతూ మమ్మల్ని వేడుకునేవారు. మరియు వారు మా కొరకు వినమ్రులై ఉండేవారు. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• الصلاح سبب للرحمة.
మంచితనం కారుణ్యమునకు కారణమవుతుంది info

• الالتجاء إلى الله وسيلة لكشف الكروب.
అల్లాహ్ ను ఆశ్రయించటం ఆపదలను (వేదనలను) దూరం చేయటానికి మార్గము. info

• فضل طلب الولد الصالح ليبقى بعد الإنسان إذا مات.
మనిషి చనిపోయిన తరువాత ఉండటానికి సంతానమును కోరటం యొక్క ప్రాముఖ్యత. info

• الإقرار بالذنب، والشعور بالاضطرار لله وشكوى الحال له، وطاعة الله في الرخاء من أسباب إجابة الدعاء وكشف الضر.
పాపము చేసినట్లు అంగీకరించటం, అల్లాహ్ అవసరము ఉన్నట్లు భావన ఉండటం,పరిస్థితుల ఫిర్యాదు ఆయనతో చేయటం,మేలిమిలో అల్లాహ్ కు విధేయత చూపటం దూఆ స్వీకృతం చేసే, నష్టమును తొలగించే కారకముల్లోంచివి. info