قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
66 : 17

رَبُّكُمُ الَّذِیْ یُزْجِیْ لَكُمُ الْفُلْكَ فِی الْبَحْرِ لِتَبْتَغُوْا مِنْ فَضْلِهٖ ؕ— اِنَّهٗ كَانَ بِكُمْ رَحِیْمًا ۟

ఓ ప్రజలారా మీ ప్రభువు అతడే ఎవరైతే ఓడలను సముద్రంలో మీరు వ్యాపార ప్రయోజనాలు,ఇతరవాటి ద్వారా అతని ఆహారోపాధిని పొందుతారని ఆశిస్తూ నడిపించాడు. నిశ్చయంగా మీ కొరకు ఈ కారకాలను సౌలభ్యం చేసినప్పుడు మీ ప్రభువు మీపై కారుణ్యమును చూపేవాడయ్యాడు. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• من رحمة الله بالناس عدم إنزاله الآيات التي يطلبها المكذبون حتى لا يعاجلهم بالعقاب إذا كذبوا بها.
సత్యతిరస్కారులు కోరిన సూచనలను అవతరింపజేయకుండా చివరికి వారు వాటిని తిరస్కరించినప్పుడు వారిపై శిక్షను తొందరగా కలిగించకపోవటం ప్రజలపై అల్లాహ్ కారుణ్యములోంచిది. info

• ابتلى الله العباد بالشيطان الداعي لهم إلى معصية الله بأقواله وأفعاله.
తన మాటల ద్వారా,తన చేతల ద్వారా అల్లాహ్ అవిధేయత వైపునకు పిలిచే షైతాను ద్వారా అల్లాహ్ దాసులను పరీక్షించాడు. info

• من صور مشاركة الشيطان للإنسان في الأموال والأولاد: ترك التسمية عند الطعام والشراب والجماع، وعدم تأديب الأولاد.
తినేటప్పుడు,త్రాగేటప్పుడు,సంభోగము చేసేటప్పుడు,అల్లాహ్ పేరును పలకటమును (బిస్మిల్లాహ్ ను) వదిలివేయటము,సంతానము యొక్క క్రమశిక్షణ లేకపోవటం, మానవుని సంపదలో,సంతానములో షైతాను యొక్క భాగస్వామ్యమునకు ప్రతిరూపము. info