قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
61 : 11

وَاِلٰی ثَمُوْدَ اَخَاهُمْ صٰلِحًا ۘ— قَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— هُوَ اَنْشَاَكُمْ مِّنَ الْاَرْضِ وَاسْتَعْمَرَكُمْ فِیْهَا فَاسْتَغْفِرُوْهُ ثُمَّ تُوْبُوْۤا اِلَیْهِ ؕ— اِنَّ رَبِّیْ قَرِیْبٌ مُّجِیْبٌ ۟

మరియు మేము సమూద్ జాతి వారి వైపునకు వారి సోదరుడు సాలిహ్ అలైహిస్సలాంను ప్రవక్తగా పంపించాము. ఆయన ఇలా పలికారు : ఓ నా జాతి వారా మీరు ఒక్కడైన అల్లాహ్ ను ఆరాధించండి.ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైన ఆరాధ్య దైవం మీ కొరకు ఇంకొకరు లేరు. ఆయన మీ తండ్రి అయిన ఆదమ్ ను భూమి మట్టి నుండి సృష్టించటం వలన మిమ్మల్ని భూమి మట్టి నుండి సృష్టించాడు. మరియు ఆయన మిమ్మల్ని దానిలో నివసింపజేశాడు.అయితే మీరు ఆయనతో మన్నింపు వేడుకోండి.ఆ పిదప మీరు విధేయ కార్యాలకు పాల్పడి,పాపకార్యాలను విడనాడి ఆయన వైపునకు మరలండి.నిశ్చయంగా నా ప్రభువు ఆయన కొరకు ఆరాధనను ప్రత్యేకించుకునే వారికి చాలా దగ్గరగా ఉంటాడు.వారి అర్ధనలను స్వీకరిస్తాడు. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• من وسائل المشركين في التنفير من الرسل الاتهام بخفة العقل والجنون.
ప్రవక్తల నుండి దూరం చేయటంలో ముష్రికుల యొక్క కారకాల్లోంచి బుద్ధిలేనితనం,పిచ్చితనం యొక్క ఆరోపణ. info

• ضعف المشركين في كيدهم وعدائهم، فهم خاضعون لله مقهورون تحت أمره وسلطانه.
ముష్రికుల కుట్రలో,శతృత్వంలో బలహీనత నిరూపితమైనది .అయితే వారు అల్లాహ్ ఆదేశమునకు,ఆయన అధికారం క్రింద అణచివేతకు గురై అల్లాహ్ కు లోబడి ఉంటారు. info

• أدلة الربوبية من الخلق والإنشاء مقتضية لتوحيد الألوهية وترك ما سوى الله.
సృష్టించడం,సృజించడం నుండి రుబూబియత్ ఆధారాలు తౌహీదే ఉలూహిత్ ను,అల్లాహ్ తప్ప ఇతర వాటిని వదిలి వేయటమును నిర్ధారిస్తున్నవి. info