قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
14 : 11

فَاِلَّمْ یَسْتَجِیْبُوْا لَكُمْ فَاعْلَمُوْۤا اَنَّمَاۤ اُنْزِلَ بِعِلْمِ اللّٰهِ وَاَنْ لَّاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— فَهَلْ اَنْتُمْ مُّسْلِمُوْنَ ۟

అయితే ఒక వేళ వారికి దాని సామర్ధ్యం లేకపోవటం వలన మీరు వారితో కోరినది వారు తీసుకుని రాకపోతే ఓ విశ్వాసపరులారా ఖుర్ఆన్ ను అల్లాహ్ తన జ్ఞానముతో తన ప్రవక్తపై అవతరింపజేశాడని,అది కల్పించబడినది కాదు అని నిశ్చిత జ్ఞానముతో తెలుసుకోండి.మరియు మీరు అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్య దైవం ఇంకొకరు లేడని తెలుసుకోండి.ఏ మీరు ఈ ఖచ్చితపు వాదనల తరువాత ఆయనకు లోబడరా ?. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• تحدي الله تعالى للمشركين بالإتيان بعشر سور من مثل القرآن، وبيان عجزهم عن الإتيان بذلك.
ఖుర్ఆన్ లాంటి పది సూరాలను తీసుకుని రమ్మని ముష్రికుల కొరకు మహోన్నతుడైన అల్లాహ్ చాలేంజ్ మరియు దాన్ని తీసుకుని రావటం నుండి వారి అసమర్ధత ప్రకటన. info

• إذا أُعْطِي الكافر مبتغاه من الدنيا فليس له في الآخرة إلّا النار.
అవిశ్వాసపరుడు ఇహలోకము నుండి తాను కోరుకున్నది ఇవ్వబడినప్పుడు పరలోకములో అతని కొరకు నరకాగ్ని తప్ప ఇంకేమి ఉండదు. info

• عظم ظلم من يفتري على الله الكذب وعظم عقابه يوم القيامة.
అల్లాహ్ పై అబద్ధమును అపాదించేవాడు పెద్ద దుర్మార్గుడు.మరియు అతని శిక్ష ప్రళయ దినాన పెద్దది. info