Kur'an-ı Kerim meal tercümesi - Telugu Dilinde Tercüme - Abdurrahim B. Muhammed

external-link copy
141 : 3

وَلِیُمَحِّصَ اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا وَیَمْحَقَ الْكٰفِرِیْنَ ۟

మరియు అల్లాహ్ విశ్వాసులను పరిశుద్ధులుగా[1] చేయటానికీ మరియు సత్యతిరస్కారులను అణచివేయటానికీ (ఈ విధంగా చేస్తాడు) info

[1] లియుమ'హ్హి'స: ఈ పదానికి మూడు అర్థాలున్నాయి. 1) to test, పరీక్షించుకటకు, 2) to purify, పరిశుద్ధపరచుటకు, 3) to get rid off, రద్దు చేయుటకు లేక తీసివేయుటకు. (తఫ్సీర్ అల్ - ఖు'ర్తుబీ).

التفاسير: