Kur'an-ı Kerim meal tercümesi - Muhtasar Kur'an-ı Kerim Tefsiri Telugu Tercümesi

external-link copy
10 : 79

یَقُوْلُوْنَ ءَاِنَّا لَمَرْدُوْدُوْنَ فِی الْحَافِرَةِ ۟ؕ

మరియు వారు ఇలా పలుకుతుండేవారు : ఏమి మేము మరణించిన తరువాత జీవనం వైపునకు మరలుతామా ?. info
التفاسير:
Bu sayfadaki ayetlerin faydaları:
• التقوى سبب دخول الجنة.
దైవభీతి స్వర్గంలో ప్రవేశమునకు కారణం అవును. info

• تذكر أهوال القيامة دافع للعمل الصالح.
ప్రళయదిన భయానక పరిస్థితుల ప్రస్తావన సత్కర్మ కొరకు పురిగొల్పుతుంది. info

• قبض روح الكافر بشدّة وعنف، وقبض روح المؤمن برفق ولين.
అవిశ్వాసపరుని ఆత్మ స్వీకరణ కఠినంగా,తీవ్రంగా ఉంటుంది. మరియు విశ్వాసపరుని ఆత్మ స్వీకరణ మెత్తగా ,మృధువుగా ఉంటుంది. info