Kur'an-ı Kerim meal tercümesi - Muhtasar Kur'an-ı Kerim Tefsiri Telugu Tercümesi

external-link copy
21 : 72

قُلْ اِنِّیْ لَاۤ اَمْلِكُ لَكُمْ ضَرًّا وَّلَا رَشَدًا ۟

మీరు వారితో ఇలా పలకండి : నిశ్ఛయంగా అల్లాహ్ మీ పై విధివ్రాతలో వ్రాసి పెట్టిన ఎటువంటి కీడును మీ కొరకు తొలగించే అధికారం నాకు లేదు. మరియు అల్లాహ్ మీ నుండి ఆపివేసిన ఏ ప్రయోజనమును తీసుకుని వచ్చే అధికారము నాకు లేదు. info
التفاسير:
Bu sayfadaki ayetlerin faydaları:
• الجَوْر سبب في دخول النار.
అన్యాయం నరకములో ప్రవేశమునకు కారణం. info

• أهمية الاستقامة في تحصيل المقاصد الحسنة.
మంచి ఉద్దేశాల సాధనలో స్థిరత్వము (ఇస్తిఖామత్) యొక్క ప్రాముఖ్యత. info

• حُفِظ الوحي من عبث الشياطين.
దైవవాణి షైతానుల నిష్ప్రయోజనం చేయటం నుండి పరిరక్షింపబడినది. info