Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
19 : 68

فَطَافَ عَلَیْهَا طَآىِٕفٌ مِّنْ رَّبِّكَ وَهُمْ نَآىِٕمُوْنَ ۟

అప్పుడు అల్లాహ్ దానిపై అగ్నిని పంపించాడు. అప్పుడు అది దాని యజమానులు నిదురపోతుండగా తినివేసింది. వారు దాని నుండి అగ్నిని తొలగించలేకపోయారు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• منع حق الفقير سبب في هلاك المال.
పేదవారి హక్కును ఆపటం సంపద వినాశనమునకు ఒక కారణం. info

• تعجيل العقوبة في الدنيا من إرادة الخير بالعبد ليتوب ويرجع.
దాసుని పట్ల మంచి చేసే ఉద్దేశముతో ఇహలోకములోనే శిక్షను తొందరగా విధించటం అతడు పశ్ఛాత్తాప్పడి మరలటం కొరకు. info

• لا يستوي المؤمن والكافر في الجزاء، كما لا تستوي صفاتهما.
విశ్వాసపరుడు మరియు అవిశ్వాసపరుడు ప్రతిఫల విషయంలో సమానులు కారు ఏ విధంగానైతే వారిద్దరి లక్షణాలు సమానం కావో. info