ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - තෙළිඟු පරිවර්තනය - අබ්දුල් රහීම් බින් මුහම්මද්

external-link copy
91 : 19

اَنْ دَعَوْا لِلرَّحْمٰنِ وَلَدًا ۟ۚ

ఎందుకంటే వారు అనంత కరుణామయునికి కొడుకున్నాడని ఆరోపించారు.[1] info

[1] చూడండి 42:11: 'ఆయనను పోలిన వస్తువు ఏదీ లేదు.' అనే ఖుర్ఆన్ ఆయత్ అల్లాహ్ (సు.తా.)కు సంతానం లేదు అనే విషయాన్ని స్పష్టపరుస్తోంది. ఇంకా చూడండి, 112:4 మరియు 6:100: 'మరియు ఆయ(సు.తా.)తో పోల్చదగినది ఏదియూ లేదు.' సంతానమనేది ఇంద్రియ సంబంధమైనది. కావున దీనిని అల్లాహ్ (సు.తా.)కు అంటగట్టడం ఘోరపాపం.

التفاسير: