ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - ශුද්ධ වූ අල්කුර්ආන් අර්ථ විවරණයේ සංෂිප්ත අනුවාදය - තෙලුගු පරිවර්තනය

అద్-దుహా

සූරාවෙහි අරමුණු:
بيان عناية الله بنبيه في أول أمره وآخره.
తన ప్రవక్త విషయంలో అతని ఆరంభ మరియు చివరి విషయంలో అల్లాహ్ శ్రద్ధ యొక్క ప్రకటన info

external-link copy
1 : 93

وَالضُّحٰی ۟ۙ

పగటి మొదటి వేళ పై అల్లాహ్ ప్రమాణం చేశాడు info
التفاسير:
මෙ⁣ම පිටුවේ තිබෙන වැකිවල ප්‍රයෝජන:
• منزلة النبي صلى الله عليه وسلم عند ربه لا تدانيها منزلة.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థానము ఆయన ప్రభువు వద్ద ఉన్నది దానికి ఏ స్థానము సరితూగదు. info

• شكر النعم حقّ لله على عبده.
అనుగ్రహాలపై అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకోవటం దాసునిపై తప్పనిసరి. info

• وجوب الرحمة بالمستضعفين واللين لهم.
బలహీనుల పట్ల కారుణ్యమును చూపటం మరియు వారితో మృధువుగా వ్యవహరించటం తప్పనిసరి. info