ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - ශුද්ධ වූ අල්කුර්ආන් අර්ථ විවරණයේ සංෂිප්ත අනුවාදය - තෙලුගු පරිවර්තනය

external-link copy
28 : 37

قَالُوْۤا اِنَّكُمْ كُنْتُمْ تَاْتُوْنَنَا عَنِ الْیَمِیْنِ ۟

అనుసరించేవారు అనుసరించబడేవారితో ఇలా పలుకుతారు : ఓ మా పెద్దలారా నిశ్ఛయంగా మీరు ధర్మం,సత్యం వైపు నుండి మా వద్దకు వచ్చి మా కొరకు అవిశ్వాసమును, అల్లాహ్ తో సాటి కల్పించటంను,పాపకార్యములకు పాల్పడటంను అలంకరించి చూపించారు. మరియు ప్రవక్తలు అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన సత్యము నుండి మమ్మల్ని మీరు ధ్వేషమును కలిగించారు. info
التفاسير:
මෙ⁣ම පිටුවේ තිබෙන වැකිවල ප්‍රයෝජන:
• سبب عذاب الكافرين: العمل المنكر؛ وهو الشرك والمعاصي.
అవిశ్వాసపరుల శిక్షకు దుష్టకార్యము ఒక కారణం. మరియు అది షిర్కు,పాపాలు. info

• من نعيم أهل الجنة أنهم نعموا باجتماع بعضهم مع بعض، ومقابلة بعضهم مع بعض، وهذا من كمال السرور.
స్వర్గ వాసుల అనుగ్రహాల్లోంచి ఒకటి వారు ఒకరినొకరు కలిసి సంతోషముగా ఉంటారు. మరియు అలాగే వారిరువురు ఎదురుపడినప్పుడు సంతోషముగా ఉంటారు. మరియు ఇది సంపూర్ణ సంతోషములోంచిది. info