Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu.

external-link copy
36 : 52

اَمْ خَلَقُوا السَّمٰوٰتِ وَالْاَرْضَ ۚ— بَلْ لَّا یُوْقِنُوْنَ ۟ؕ

లేదా వారు ఆకాశములను మరియు భూమిని సృష్టించారా ?! అలా కాదు అల్లాహ్ వారి సృష్టికర్త అని విశ్వసించటంలేదు. ఒక వేళ వారు దానిని విశ్వసిస్తే ఆయన ఏకత్వమును చాటేవారు మరియు ఆయన ప్రవక్తను విశ్వసించేవారు. info
التفاسير:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• الطغيان سبب من أسباب الضلال.
మితిమీరటం మార్గభ్రష్టత యొక్క కారణాల్లోంచి ఒక కారణం. info

• أهمية الجدال العقلي في إثبات حقائق الدين.
ధార్మం యొక్క వస్తవాలను నిరూపించటంలో బుద్ధిపరమైన వాదన యొక్క ప్రాముఖ్యత. info

• ثبوت عذاب البَرْزَخ.
బర్జఖ్ శిక్ష యొక్క నిరూపణ. info