Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu.

external-link copy
33 : 45

وَبَدَا لَهُمْ سَیِّاٰتُ مَا عَمِلُوْا وَحَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟

మరియు వారు ఇహలోకంలో చేసుకున్న అవిశ్వాసము,పాపకార్యములు వారి కొరకు బహిర్గతమవుతాయి. మరియు వారిపై వారు దేని గురించైతే హెచ్చరించబడినప్పుడు హేళన చేసేవారో ఆ శిక్ష కురుస్తుంది. info
التفاسير:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• الاستهزاء بآيات الله كفر.
అల్లాహ్ ఆయతులపట్ల హేళన చేయటం అవిశ్వాసమవుతుంది. info

• خطر الاغترار بلذات الدنيا وشهواتها.
ప్రాపంచిక రుచులతో మరియు దాని కోరికలతో మోసపోవటం యొక్క ప్రమాదం info

• ثبوت صفة الكبرياء لله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు పెద్దరికం (అల్ కిబ్రియాఉ) గుణము నిరూపణ. info

• إجابة الدعاء من أظهر أدلة وجود الله سبحانه وتعالى واستحقاقه العبادة.
దుఆ స్వీకరించబడటం పరిశుద్ధుడైన అల్లాహ్ ఉనికికి,ఆరాధనకు ఆయన యోగ్యుడవటానికి ప్రత్యక్ష ఆధారాల్లోంచిది. info