Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu.

external-link copy
63 : 4

اُولٰٓىِٕكَ الَّذِیْنَ یَعْلَمُ اللّٰهُ مَا فِیْ قُلُوْبِهِمْ ۗ— فَاَعْرِضْ عَنْهُمْ وَعِظْهُمْ وَقُلْ لَّهُمْ فِیْۤ اَنْفُسِهِمْ قَوْلًا بَلِیْغًا ۟

వారందరి హృదయంలో దాగి ఉన్న కపటత్వము మరియు దురఉద్ధేశము అల్లాహ్ కు తెలుసు. అయితే ఓ ప్రవక్త వారిని వదిలివేయండి. మరియు వారి నుండి విముఖత చూపండి. మరియు అల్లాహ్ ఆదేశమును వారికి ఆశ చూపిస్తూ,భయపెడుతూ స్పష్టం చేయి. మరియు వారి మనస్సులలో పాతుకుపోయే మాటను వారికి చెప్పు. info
التفاسير:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• الاحتكام إلى غير شرع الله والرضا به مناقض للإيمان بالله تعالى، ولا يكون الإيمان التام إلا بالاحتكام إلى الشرع، مع رضا القلب والتسليم الظاهر والباطن بما يحكم به الشرع.
అల్లాహ్ ధర్మశాసనం కాకుండా ఇతరులను న్యాయనిర్ణేతలుగా నిర్ణయించుకుని వాటితో సంతుష్టపడటం అల్లాహ్ తఆలాపై విశ్వాసమును నాశనం చేస్తుంది. అల్లాహ్ ధర్మ శాసనము న్యాయనిర్ణయం చేసే దానిపై బాహ్యపరంగా,అంతరపరంగా హృదయ ఇష్టతతో,అంగీకారంతో ధర్మ శాసనమును న్యాయనిర్ణేతగా చేసుకుంటేనే తప్ప విశ్వాసం పరిపూర్ణం కాజాలదు. info

• من أبرز صفات المنافقين عدم الرضا بشرع الله، وتقديم حكم الطواغيت على حكم الله تعالى.
కపటుల ప్రముఖ లక్షణాల్లో ఒకటి అల్లాహ్ ధర్మ శాసనము పై అసంతృప్తి మరియు మహోన్నతుడైన అల్లాహ్ తీర్పుపై తాగూతుల తీర్పును ముందుంచటం. info

• النَّدْب إلى الإعراض عن أهل الجهل والضلالات، مع المبالغة في نصحهم وتخويفهم من الله تعالى.
అజ్ఞానుల నుండి మరియు అపమార్గమునకు లోనయిన వారి నుండి విముఖత చూపటం వైపు సూచన,దానికి తోడు వారికి హితబోధన చేయటంలో మరియు మహోన్నతుడైన అల్లాహ్ నుండి వారిని భయపెట్టటంలో అధికం చేయటం. info