Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu.

external-link copy
66 : 39

بَلِ اللّٰهَ فَاعْبُدْ وَكُنْ مِّنَ الشّٰكِرِیْنَ ۟

అలా కాదు మీరు అల్లాహ్ ఒక్కడినే ఆరాధించి ఆయనతో పాటు ఎవరిని సాటి కల్పించకండి. మరియు మీరు ఆయన మీకు అనుగ్రహించిన ఆయన అనుగ్రహాలపై కృతజ్ఞతలు తెలుపుకునే వారిలోంచి అయిపోండి. info
التفاسير:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• الكِبْر خلق ذميم مشؤوم يمنع من الوصول إلى الحق.
అహంకారము చెడ్డదైన,దూషించబడిన గుణము .అది సత్యమునకు చేరటం నుండి ఆపుతుంది. info

• سواد الوجوه يوم القيامة علامة شقاء أصحابها.
ముఖములు నల్లగా మారిపోవటం ప్రళయదినమున అది కలవారి యొక్క దుష్టతకు సూచన. info

• الشرك محبط لكل الأعمال الصالحة.
షిర్కు సత్కర్మలన్నింటిని వృధా చేస్తుంది. info

• ثبوت القبضة واليمين لله سبحانه دون تشبيه ولا تمثيل.
పరిశుద్ధుడైన అల్లాహ్ కొరకు పిడికిలి మరియు కుడి చేయి ఎటువంటి పోలిక,ఉపమానము లేకుండా నిరూపించబడినది. info