Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu.

external-link copy
2 : 36

وَالْقُرْاٰنِ الْحَكِیْمِ ۟ۙ

అల్లాహ్ ప్రమాణం చేస్తున్నాడు ఆ ఖుర్ఆన్ పై దేని వాక్యాలు అయితే నిర్దుష్టముగా చేయబడ్డాయో. మరియు దాని ముందు నుండి గాని దాని వెనుక నుండి గాని అసత్యము దాని వద్దకు రాదు. info
التفاسير:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• العناد مانع من الهداية إلى الحق.
మొండితనము సత్యం వైపునకు మార్గం పొందటం నుండి ఆటంకమును కలిగిస్తుంది. info

• العمل بالقرآن وخشية الله من أسباب دخول الجنة.
ఖుర్ఆన్ ప్రకారం ఆచరించటం మరియు అల్లాహ్ భయము స్వర్గములో ప్రవేశించటం యొక్క కారకముల్లోంచివి. info

• فضل الولد الصالح والصدقة الجارية وما شابههما على العبد المؤمن.
విశ్వాసపరుడైన దాసునిపై పుణ్య సంతానము,కొనసాగే దానము మరియు వాటి లాంటి యొక్క అనుగ్రహము. info