Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu.

external-link copy
7 : 33

وَاِذْ اَخَذْنَا مِنَ النَّبِیّٖنَ مِیْثَاقَهُمْ وَمِنْكَ وَمِنْ نُّوْحٍ وَّاِبْرٰهِیْمَ وَمُوْسٰی وَعِیْسَی ابْنِ مَرْیَمَ ۪— وَاَخَذْنَا مِنْهُمْ مِّیْثَاقًا غَلِیْظًا ۟ۙ

ఓ ప్రవక్తా మేము ప్రవక్తలందరితో వారు అల్లాహ్ ఒక్కడినే ఆరాధించమని,ఆయనతోపాటు దేనినీ సాటి కల్పించకండి అని,వారి వైపు అవతరింపబడిన దివ్యవాణిని చేరవేయమని గట్టిగా వాగ్దానం తీసుకున్నప్పటి వైనమును మీరు ఒక సారి గుర్తు చేసుకోండి. దాన్ని మేము ప్రత్యేకించి మీతోను,నూహ్,మూసా, మర్యమ్ కుమారుడగు ఈసాతోను తీసుకున్నాము. వారందరితో మేము ఆమానత్ గా అల్లాహ్ సందేశాలను పూర్తిగా చేరవేయటంపై గట్టి వాగ్దానమును తీసుకున్నాము. info
التفاسير:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• منزلة أولي العزم من الرسل.
దృఢ సంకల్పము గల ప్రవక్తల స్థానం. info

• تأييد الله لعباده المؤمنين عند نزول الشدائد.
ఆపదలు కలిగేటప్పుడు అల్లాహ్ యొక్క విశ్వాసపర దాసులకు అల్లాహ్ యొక్క మద్దతు. info

• خذلان المنافقين للمؤمنين في المحن.
ఆపదలో కపట విశ్వాసులు విశ్వాసపరులకు సహాయం చేయటమును వదిలివేయటం. info