Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu.

external-link copy
27 : 3

تُوْلِجُ الَّیْلَ فِی النَّهَارِ وَتُوْلِجُ النَّهَارَ فِی الَّیْلِ ؗ— وَتُخْرِجُ الْحَیَّ مِنَ الْمَیِّتِ وَتُخْرِجُ الْمَیِّتَ مِنَ الْحَیِّ ؗ— وَتَرْزُقُ مَنْ تَشَآءُ بِغَیْرِ حِسَابٍ ۟

(ఓ అల్లాహ్) నీ శక్తి యొక్క ప్రదర్శన ఏమిటంటే, నీ వలననే రాత్రి పగటిలోకి ప్రవేశించడం ద్వారా రాత్రి సుదీర్ఘం అవుతుంది మరియు పగటి రాత్రిలోకి ప్రవేశించడం ద్వారా పగలు సుదీర్ఘం అవుతున్నది. దీనికి కారణం నీవే. నీవు అవిశ్వాసిలో నుండి విశ్వాసిని మరియు విత్తనాల నుండి పంటలను బయటికి తీసినట్లుగా, నీవు నిర్జీవమైన వాటి నుండి జీవమున్న వాటిని బయటికి తీస్తావు. అలాగే విశ్వాసిలో నుండి అవిశ్వాసిని మరియు కోడిలో నుండి గ్రుడ్డును బయటికి తీసినట్లుగా నీవు జీవమున్న వాటి నుండి నిర్జీవమైన వాటిని బయటికి తీస్తావు. నీవు తలిచిన వారికి ఎలాంటి పరిమితి లేదా లెక్క లేకుండా సమృద్ధిగా ప్రసాదిస్తావు. info
التفاسير:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• أن التوفيق والهداية من الله تعالى، والعلم - وإن كثر وبلغ صاحبه أعلى المراتب - إن لم يصاحبه توفيق الله لم ينتفع به المرء.
కేవలం అల్లాహ్ నుండి మాత్రమే మార్గదర్శకత్వం మరియు సాఫల్యం లభిస్తుంది. ఎంతో తెలివైన వ్యక్తి, అత్యున్నత స్థానాలకు చేరుకున్నప్పటికీ, అల్లాహ్ యొక్క అనుగ్రహం లేకుండా అది అతడికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. info

• أن الملك لله تعالى، فهو المعطي المانع، المعز المذل، بيده الخير كله، وإليه يرجع الأمر كله، فلا يُسأل أحد سواه.
అధికారం మొత్తం కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది: ఆయన మాత్రమే ప్రసాదించేవాడు మరియు వెనక్కి తీసుకునేవాడూను; గౌరవం ప్రసాదించేవాడూ మరియు అవమానం పాలు చేసేవాడూను. అన్నీ విషయాలు ఆయనతోనే ఉన్నాయి కనుక ఎవ్వరూ, ఆయనను వదిలి మరెవ్వరినీ అర్థించ కూడదు. info

• خطورة تولي الكافرين، حيث توعَّد الله فاعله بالبراءة منه وبالحساب يوم القيامة.
విశ్వాసులతో స్నేహం చేయడం మరియు అవిశ్వాసులను వదిలివేయడం అవసరం. ప్రళయదినం నాడు అల్లాహ్ దీనిని ఉపేక్షించిన వారి లెక్కతీసుకుంటానని హెచ్చరిస్తున్నాడు. info