Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu.

external-link copy
93 : 20

اَلَّا تَتَّبِعَنِ ؕ— اَفَعَصَیْتَ اَمْرِیْ ۟

వారిని మీరు వదిలి వేసి నన్ను వచ్చి కలుస్తారా ?!. ఏమీ నేను మిమ్మల్ని వారిపై ప్రతినిధిగా నియమించినప్పుడు మీరు నా ఆదేశమును ఉల్లంఘించారా ?!. info
التفاسير:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• خداع الناس بتزوير الحقائق مسلك أهل الضلال.
వాస్తవాలను తారుమారు చేయటం ద్వారా ప్రజలను మోసగించటం అనేది మార్గ భ్రష్టుల పద్దతి. info

• الغضب المحمود هو الذي يكون عند انتهاكِ محارم الله.
ప్రశంసించదగిన కోపం అల్లాహ్ యొక్క నిషేధాల్లో పడిపోయినప్పుడు కలుగును. info

• في الآيات أصل في نفي أهل البدع والمعاصي وهجرانهم، وألا يُخَالَطوا.
ఆయతుల్లో బిద్అతీలను,పాపాత్ములను తిరస్కరించటంలో,వారిని వదిలివేయటం,వారిని కలవకుండా ఉండటం విషయంలో ఆధారం ఉన్నది. info

• في الآيات وجوب التفكر في معرفة الله تعالى من خلال مفعولاته في الكون.
విశ్వంలో మహోన్నతుడైన అల్లాహ్ ప్రభావాల ద్వారా అల్లాహ్ ను గుర్తించటం గురించి ఆలోచించటం తప్పనిసరి అని ఆయతుల్లో ఉన్నది. info