Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu.

external-link copy
86 : 10

وَنَجِّنَا بِرَحْمَتِكَ مِنَ الْقَوْمِ الْكٰفِرِیْنَ ۟

ఓ మాప్రభువా నీ కారుణ్యము ద్వారా అవిశ్వాసపరులైన ఫిర్ఔన్ చెర నుండి మమ్మల్ని విముక్తి కలిగించు.వారు మమ్మల్ని బానిసలుగా చేసుకున్నారు.మరియు వారు శిక్షించటం ద్వారా,హతమార్చటం ద్వారా మమ్మల్ని బాధ కలిగించారు. info
التفاسير:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• الثقة بالله وبنصره والتوكل عليه ينبغي أن تكون من صفات المؤمن القوي.
అల్లాహ్ పై,ఆయన సహాయము పై దృడ విశ్వాసము,ఆయనపై నమ్మకము బలమైన విశ్వాసపరుని లక్షణాల్లోంచి ఉండటం అవసరము. info

• بيان أهمية الدعاء، وأنه من صفات المتوكلين.
దుఆ యొక్క ప్రాముఖ్యత ప్రకటన.మరియు అది నిశ్ఛయంగా నమ్మకస్తుల గుణము. info

• تأكيد أهمية الصلاة ووجوب إقامتها في كل الرسالات السماوية وفي كل الأحوال.
నమాజు ప్రాముఖ్యతను,దాన్ని నెలకొల్పటము అనివార్యమవటమును దివ్య ధర్మాలన్నింటిలో,సంధర్భాలన్నింటిలో నిశ్ఛయపరచడం. info

• مشروعية الدعاء على الظالم.
దుర్మార్గున్ని శపించటం (బద్దుఆ చేయటం) ధర్మబద్దత చేయబడింది. info