Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu.

external-link copy
68 : 10

قَالُوا اتَّخَذَ اللّٰهُ وَلَدًا سُبْحٰنَهٗ ؕ— هُوَ الْغَنِیُّ ؕ— لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— اِنْ عِنْدَكُمْ مِّنْ سُلْطٰنٍ بِهٰذَا ؕ— اَتَقُوْلُوْنَ عَلَی اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟

ముష్రికుల్లోంచి ఒక వర్గము అల్లాహ్ దైవదూతలను కుమార్తెలుగా చేసుకున్నాడు అన్నారు. అల్లాహ్ వారి మాటల నుండి అతీతుడు.ఆయనే పరిశుద్ధుడు తన సృష్టితాలన్నింటి నుండి అక్కరలు లేనివాడు (స్వయం సమృద్ధుడు). ఆకశముల్లో ఉన్నవాటి యొక్క రాజ్యాధికారము,భూమిలో ఉన్నవాటి యొక్క రాజ్యాధికారము ఆయన కొరకే. ఓ ముష్రికులారా మీ ఈ మాటకు మీ వద్ద ఎటువంటి ఆధారం లేదు. ఏమీ మీరు అల్లాహ్ కు సంతానమును అంటగట్టి అల్లాహ్ పై పెద్ద మాటను పలుకుతున్నారా ?.ఎటువంటి ఆధారం లేకుండా దాని వాస్తవికత మీరు తెలుసుకోలేరు. info
التفاسير:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• ولاية الله تكون لمن آمن به، وامتثل أوامره، واجتنب نواهيه، واتبع رسوله صلى الله عليه وسلم، وأولياء الله هم الآمنون يوم القيامة، ولهم البشرى في الدنيا إما بالرؤيا الصالحة أو عند الموت.
అల్లాహ్ సాన్నిధ్యము ఆయనపై విశ్వాసమును కనబరచి,ఆయన ఆదేశాలను పాఠించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి,ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించిన వారికి లభిస్తుంది.అల్లాహ్ ఫ్రియతములు (సన్నిదులు) వారే ప్రళయదినముపై విశ్వాసమును కలిగిన వారు.వారి కొరకు సత్య కలలతో లేదా మరణము సమయములో ఇహలోకంలోనే సువార్త ఉంటుంది. info

• العزة لله جميعًا وحده ؛ فهو مالك الملك، وما عُبِد من دون الله لا حقيقة له.
ఆధిక్యతంతా అల్లాహ్ కొరకే. మరియు ఆయన రాజ్యము యొక్క యజమాని. అల్లాహ్ కాకుండా ఆరాధించబడే ఇతరులకు ఎటువంటి వాస్తవికత లేదు. info

• الحث على التفكر في خلق الله؛ لأن ذلك يقود إلى الإيمان به وتوحيده.
అల్లాహ్ సృష్టితాల విషయంలో యోచనచేయటంపై ప్రోత్సహించటం.ఎందుకంటే అది ఆయన పట్ల విశ్వాసమును కనబరచటం వైపునకు ,ఆయన ఏకత్వం వైపునకు నడిపిస్తుంది. info

• حرمة الكذب على الله عز وجل، وأن صاحبه لن يفلح، ومن أعظم الكذب نسبة الولد له سبحانه.
అల్లాహ్ పై అబద్దమును కల్పించటం నిషిద్ధము.అబద్దమును కల్పించేవాడు నిశ్ఛయంగా సాఫల్యం చెందడు.పరిశుద్ధుదైన ఆయనకు సంతానమును అంటగట్టటం మహా అబద్దము. info