Tradução dos significados do Nobre Qur’an. - Tradução telugu de interpretação abreviada do Nobre Alcorão.

external-link copy
25 : 12

وَاسْتَبَقَا الْبَابَ وَقَدَّتْ قَمِیْصَهٗ مِنْ دُبُرٍ وَّاَلْفَیَا سَیِّدَهَا لَدَا الْبَابِ ؕ— قَالَتْ مَا جَزَآءُ مَنْ اَرَادَ بِاَهْلِكَ سُوْٓءًا اِلَّاۤ اَنْ یُّسْجَنَ اَوْ عَذَابٌ اَلِیْمٌ ۟

మరియు వారిద్దరు తలుపు వైపునకు పరిగెత్తారు. యూసుఫ్ తనను రక్షించుకోవటానికి,మరియు ఆమె అతన్ని బయటకు వెళ్ళకుండా ఆపటానికి.అప్పుడు ఆమె అతన్ని బయటకు వెళ్ళకుండా ఆపటానికి అతని చొక్కాను పట్టుకుని దాన్ని వెనుక నుండి చింపివేసింది.మరయు వారిద్దరు తలుపు వద్ద ఆమె భర్తను పొందారు.అజీజ్ భార్య అజీజ్ తో వ్యూహాత్మకంగా ఇలా పలికింది : నీ భార్యతో అశ్లీల కార్యం చేయదలచిన వాడిని చెరసాలలో వేయటం లేదా అతన్ని బాధాకరమైన శిక్షకు గురి చేయటం తప్ప ఇంకో శిక్ష లేదు. info
التفاسير:
Das notas do versículo nesta página:
• قبح خيانة المحسن في أهله وماله، الأمر الذي ذكره يوسف من جملة أسباب رفض الفاحشة.
ఉపకారము చేసిన వారి ఇంటి వారి విషయంలో,అతని సంపదలో అవినీతికి పాల్పడటం యొక్క చెడ్డతనము దీనినే యూసుఫ్ అశ్లీలతను తిరస్కరించడానికి కారణాల్లో పేర్కొన్నాడు. info

• بيان عصمة الأنبياء وحفظ الله لهم من الوقوع في السوء والفحشاء.
ప్రవక్తల రక్షణ మరియు వారిని చెడులో,అశ్లీలతలో పడకుండా అల్లాహ్ రక్షణ ప్రకటణ. info

• وجوب دفع الفاحشة والهرب والتخلص منها.
అశ్లీలతను దూరం చేయటం మరియు దాని నుండి తప్పించుకోవడం,దూరంగా ఉండటం తప్పనిసరి. info

• مشروعية العمل بالقرائن في الأحكام.
ఆదేశాల విషయంలో ఖుర్ఆన్ పట్ల సందర్భోచితంగా పనిచేసే చట్టబద్ధత. info