Kilniojo Korano reikšmių vertimas - Kilniojo Korano sutrumpinto aiškinimo vertimas į telugų k.

external-link copy
40 : 11

حَتّٰۤی اِذَا جَآءَ اَمْرُنَا وَفَارَ التَّنُّوْرُ ۙ— قُلْنَا احْمِلْ فِیْهَا مِنْ كُلٍّ زَوْجَیْنِ اثْنَیْنِ وَاَهْلَكَ اِلَّا مَنْ سَبَقَ عَلَیْهِ الْقَوْلُ وَمَنْ اٰمَنَ ؕ— وَمَاۤ اٰمَنَ مَعَهٗۤ اِلَّا قَلِیْلٌ ۟

మరియు అల్లాహ్ తనకు ఆజ్ఞాపించినట్టే ఓడను తయారు చేయటాన్ని నూహ్ అలైహిస్సలాం పూర్తి చేశారు.చివరికి వారిని వినాశనం చేస్తూ మా ఆదేశం వచ్చి,మరియు తుఫాను ఆరంభం గురించి సూచిస్తూ వారు రొట్టెలను వండే పొయ్యి నుండి నీరు పొంగినప్పుడు మేము నూహ్ అలైహిస్సలాంను ఇలా ఆదేశించాము మీరు భూమిపై ఉండే జంతవుల రకముల్లోంచి రెండింటిని అంటే ఒక ఆడ,ఒక మగను ఓడలో ఎక్కించుకోండి.మరియు మీ కుటుంబము వారిలో ఎవరి గురించైతే అతను విశ్వసించకపోవటం వలన ముందు నుండి అతను ముంచబడుతాడు అని నిర్ణయం అయిపోయినదో వారు తప్ప ఇతరులను ఎక్కించుకోండి.మరియు మీ జాతి వారిలోంచి మీతోపాటు విశ్వసించిన వారిని ఎక్కించుకోండి.ఆయన జాతిలో ఆయన వారిని అల్లాహ్ విశ్వాసము వైపునకు పిలుస్తూ వారిలో సుధీర్గ కాలం ఉండిన తరువాత వారిలోంచి ఆయన తోపాటు చాలా తక్కువ మంది విశ్వసించారు. info
التفاسير:
Šiame puslapyje pateiktų ajų nauda:
• بيان عادة المشركين في الاستهزاء والسخرية بالأنبياء وأتباعهم.
దైవ ప్రవక్తల పట్ల,వారిని అనుసరించే వారి పట్ల హేళన చేయటం,పరిహాసమాడటం ముష్రికుల అలవాటు ప్రకటన. info

• بيان سُنَّة الله في الناس وهي أن أكثرهم لا يؤمنون.
ప్రజల్లో చాలా మంది విశ్వసించకపోవటం అల్లాహ్ సాంప్రదాయం అని ప్రకటన. info

• لا ملجأ من الله إلا إليه، ولا عاصم من أمره إلا هو سبحانه.
అల్లాహ్ నుండి శరణాలయం ఆయనవైపే,ఆయన ఆదేశము నుండి కాపాడేవాడూ పరిశుద్ధుడైన ఆయనే. info