وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - وەرگێڕاوی تلگۆیی بۆ پوختەی تەفسیری قورئانی پیرۆز

external-link copy
24 : 67

قُلْ هُوَ الَّذِیْ ذَرَاَكُمْ فِی الْاَرْضِ وَاِلَیْهِ تُحْشَرُوْنَ ۟

ఓ ప్రవక్తా తిరస్కరించే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : అల్లాహ్ యే మిమ్మల్ని భూమిలో వ్యాపింపజేశాడు మరియు అందులో విస్తరింపజేశాడు. ఏమీ సృష్టించలేనటువంటి మీ విగ్రహాలు కాదు. ప్రళయదినమున లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మీరు ఆయన ఒక్కడి వైపే సమీకరించబడుతారు. మీ విగ్రహాల వైపు కాదు. కావున మీరు ఆయనతో భయపడండి. మరియు ఆయన ఒక్కడినే ఆరాధించండి. info
التفاسير:
سوودەکانی ئایەتەکان لەم پەڕەیەدا:
• اطلاع الله على ما تخفيه صدور عباده.
తన దాసుల హృదయములలో ఏమి దాగి ఉన్నదో అల్లాహ్ కు తెలుసు. info

• الكفر والمعاصي من أسباب حصول عذاب الله في الدنيا والآخرة.
అవిశ్వాసము మరియు పాప కార్యాలు ఇహపరాల్లో అల్లాహ్ శిక్ష కలగటానికి కారకాలు. info

• الكفر بالله ظلمة وحيرة، والإيمان به نور وهداية.
అల్లాహ్ పట్ల అవిశ్వాసం చీకటి మరియు సంక్షోభము. ఆయనపై విశ్వాసము కాంతి మరియు సన్మార్గము. info