クルアーンの対訳 - テルグ語対訳 - Abdul-Rahim ibn Muhammad

external-link copy
13 : 69

فَاِذَا نُفِخَ فِی الصُّوْرِ نَفْخَةٌ وَّاحِدَةٌ ۟ۙ

ఇక ఎప్పుడైతే ఒక పెద్ద ధ్వనితో బాకా ఊదబడుతుందో![1] info

[1] అల్-'హాఖ్ఖహ్ : ఏ విధంగా సంభవిస్తుందో ఇక్కడ వివరించబడుతోంది. ఇస్రాఫీల్ ('అ.స.) పెద్ధ ధ్వనితో బాకా ఊదగానే అది సంభవిస్తుంది.

التفاسير: