クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳)

external-link copy
107 : 7

فَاَلْقٰی عَصَاهُ فَاِذَا هِیَ ثُعْبَانٌ مُّبِیْنٌ ۟ۚۖ

అయితే మూసా అలైహిస్సలాం తన చేతి కర్రను విసిరారు. అది దానిని చూసేవారి కొరకు పెద్ద సర్పముగా మారిపోయినది. info
التفاسير:
本諸節の功徳:
• من حكمة الله ورحمته أن جعل آية كل نبي مما يدركه قومه، وقد تكون من جنس ما برعوا فيه.
ప్రతి ప్రవక్త యొక్క మహిమను వారి జాతి వారు అర్ధం చేసుకునే వాటిలోంచి చేయటము అల్లాహ్ వివేకము,కారుణ్యము. అది ఒక్కొక్కసారి వారి నైపుణ్యత కల వాటిలోంచి కూడా ఉంటుంది. info

• أنّ فرعون كان عبدًا ذليلًا مهينًا عاجزًا، وإلا لما احتاج إلى الاستعانة بالسحرة في دفع موسى عليه السلام.
ఫిర్ఔన్ అవమానకరమై,దిగజారిన,నిస్సహాయుడైన దాసుడు లేకపోతే అతను మూసా అలైహిస్సలాంను ఎదుర్కొవటానికి మంత్రజాలకుల సహాయం తీసుకోవలసిన అవసరమేముండేది. info

• يدل على ضعف السحرة - مع اتصالهم بالشياطين التي تلبي مطالبهم - طلبهم الأجر والجاه عند فرعون.
ఇది మంత్రజాకుల యొక్క బలహీనతను చూపిస్తుంది,వారి డిమాండ్లను తీర్చే షైతానులతో వారి సంబంధము,ఫిర్ ఔన్ వద్ద వేతనం మరియు ప్రతిష్ట కోసం వారి కోరిక ఉండటం. info