クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳)

external-link copy
46 : 33

وَّدَاعِیًا اِلَی اللّٰهِ بِاِذْنِهٖ وَسِرَاجًا مُّنِیْرًا ۟

మరియు మేము మిమ్మల్ని అల్లాహ్ ఏకత్వము వైపునకు,ఆయన ఆదేశము పట్ల ఆయనపై విధేయత చూపటం వైపునకు పిలిచే వాడిగా పంపించాము. మరియు మేము మిమ్మల్ని ప్రతి సన్మార్గమును కోరుకునే వాడు దేనితో వెలుగును పొందుతాడో ఆ ప్రకాశించే దీపంగా పంపించాము. info
التفاسير:
本諸節の功徳:
• الصبر على الأذى من صفات الداعية الناجح.
బాధల్లో సహనం వహించటం సఫలీకృతమయ్యే సందేశ ప్రచారకుని గుణము. info

• يُنْدَب للزوج أن يعطي مطلقته قبل الدخول بها بعض المال جبرًا لخاطرها.
భర్త సంబోగము కన్న ముందే తన చే విడాకులివ్వబడిన స్త్రీ కి కొంత సొమ్మును ఆమె మనస్సుకైన గాయమును నయంచేయుటకు ఇవ్వటం మంచిది. info

• خصوصية النبي صلى الله عليه وسلم بجواز نكاح الهبة، وإن لم يحدث منه.
నికాహె హిబహ్ ప్రత్యేకించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సమ్మతము. ఒక వేళ అది ఆయన నుండి జరగక పోయినా కూడా. info