クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳)

external-link copy
5 : 29

مَنْ كَانَ یَرْجُوْا لِقَآءَ اللّٰهِ فَاِنَّ اَجَلَ اللّٰهِ لَاٰتٍ ؕ— وَهُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟

ఎవరైతే ప్రళయ దినాన తనకు ప్రతిఫలం ప్రసాదించటానికి అల్లాహ్ ను కలుసుకునే ఆశ కలిగి ఉంటాడో అతడు దాని కొరకు అల్లాహ్ నిర్ణయించిన గడువు తొందరలోనే రాబోతుందని తెలుసుకోవాలి. మరియు అతడు తన దాసుల మాటలను బాగా వినేవాడు,వారి కర్మలను బాగా తెలిసినవాడు. వాటిలో నుండి ఏది ఆయన నుండి తప్పించుకోదు. మరియు ఆయన వాటిపరంగా వారికి తొందరలోనే ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. info
التفاسير:
本諸節の功徳:
• النهي عن إعانة أهل الضلال.
మార్గ భ్రష్టులకు సహాయం చేయటం నుండి వారింపు. info

• الأمر بالتمسك بتوحيد الله والبعد عن الشرك به.
అల్లాహ్ ఏకేశ్వరోపాసనను గట్టిగా పట్టుకోవటం,ఆయనతోపాటు సాటి కల్పించటం నుండి దూరంగా ఉండటం గురించి ఆదేశం. info

• ابتلاء المؤمنين واختبارهم سُنَّة إلهية.
విశ్వాసపరుల పరీక్ష దైవ సంప్రదాయము. info

• غنى الله عن طاعة عبيده.
అల్లాహ్ తన దాసుల విధేయత అవసరము లేనివాడు. info