クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳)

external-link copy
4 : 24

وَالَّذِیْنَ یَرْمُوْنَ الْمُحْصَنٰتِ ثُمَّ لَمْ یَاْتُوْا بِاَرْبَعَةِ شُهَدَآءَ فَاجْلِدُوْهُمْ ثَمٰنِیْنَ جَلْدَةً وَّلَا تَقْبَلُوْا لَهُمْ شَهَادَةً اَبَدًا ۚ— وَاُولٰٓىِٕكَ هُمُ الْفٰسِقُوْنَ ۟ۙ

మరియు ఎవరైతే శీలవతులైన స్త్రీలపై అశ్లీలవతులని నింద మోపి (అలాగే శీలవతులైన పురుషులపై) తాము ఎవరిపైనైతే అశ్లీలవతులని నింద మోపారో దానిపై నలుగురు సాక్షులను తీసుకుని రాలేదో ఓ అధికారులారా వారిని ఎనబై కొరడా దెబ్బలను కొట్టండి. మరియు వారి సాక్ష్యమును ఎన్నటికీ స్వీకరించకండి. శీలవతులపై నిందమోపే అలాంటి వారందరు అల్లాహ్ విధేయత నుండి వైదొలగినవారు. info
التفاسير:
本諸節の功徳:
• التمهيد للحديث عن الأمور العظام بما يؤذن بعظمها.
గొప్ప విషయాల గురించి వాటి గొప్పతనమును ప్రకటించటం ద్వారా మాట్లాడటం కొరకు సిద్ధం కావటం. info

• الزاني يفقد الاحترام والرحمة في المجتمع المسلم.
వ్యభిచారి మస్లిం సముదాయంలో గౌరవమును,కారుణ్యమును కోల్పోతాడు. info

• الحصار الاجتماعي على الزناة وسيلة لتحصين المجتمع منهم، ووسيلة لردعهم عن الزنى.
వ్యభిచారకులపై సామాజిక దిగ్బంధనం వారి నుండి సమాజమును రక్షించటానికి ఒక మార్గము మరియు వ్యభిచారము నుండి వారిని అరికట్టడానికి ఒక మార్గం. info

• تنويع عقوبة القاذف إلى عقوبة مادية (الحد)، ومعنوية (رد شهادته، والحكم عليه بالفسق) دليل على خطورة هذا الفعل.
నిందమోపే వారి శిక్ష రకరకాలుగా శారీరక శిక్ష (హద్ద్),నైతిక శిక్ష (అతని సాక్ష్యమును రద్దుపరచటం, అతడు విధేయత నుండి వైదొలిగాడని ఆదేశం జారీ చేయటం) రూపములో ఉండటం ఈ కార్యం (నిందమోపటం) భయంకరమైనదనటానికి ఒక ఆధారము. info

• لا يثبت الزنى إلا ببينة، وادعاؤه دونها قذف.
వ్యభిచారమనేది స్పష్టమైన ఆధారముతో నిరూపితమవుతుంది. అది లేకుండా దాని వాదన నింద అవుతుంది. info