Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano

external-link copy
85 : 5

فَاَثَابَهُمُ اللّٰهُ بِمَا قَالُوْا جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ— وَذٰلِكَ جَزَآءُ الْمُحْسِنِیْنَ ۟

సత్యాన్ని స్వీకరించి,దానిపై వారు విశ్వాసమును కనబరచటానికి ప్రతి ఫలంగా వారికి అల్లాహ్ భవనాల,వృక్షాల క్రింది నుంచి కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను ప్రసాదించాడు. వాటిలో వారు ఎల్లప్పుడు ఉంటారు.సత్యాన్ని అనుసరించి ఎటువంటి పరిమితి లేదా షరతు లేకుండా దానికి కట్టుబడి ఉండటం వలన సజ్జనులకు ఈ ప్రతిఫలము ప్రసాదించటం జరిగింది. info
التفاسير:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• الأمر بتوخي الطيب من الأرزاق وترك الخبيث.
మంచి ఆహారమును ఆశించటం,చెడ్డవాటిని వదిలివేయటం గురించి ఆదేశం. info

• عدم المؤاخذة على الحلف عن غير عزم للقلب، والمؤاخذة على ما كان عن عزم القلب ليفعلنّ أو لا يفعلنّ.
ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా చేసిన ప్రమాణాలపై లెక్క తీసుకోవటం జరగదు,ఉద్దేశ్యపూర్వకంగా ప్రమాణం చేస్తే దానిని చేసినా గాని చేయకపోయినా గాని లెక్క తీసుకొనబడుతుంది. info

• بيان أن كفارة اليمين: إطعام عشرة مساكين، أو كسوتهم، أو عتق رقبة مؤمنة، فإذا لم يستطع المكفِّر عن يمينه الإتيان بواحد من الأمور السابقة، فليكفِّر عن يمينه بصيام ثلاثة أيام.
పది మంది నిరుపేదలకి భోజన ఏర్పాటు లేదా వారికి దుస్తుల ఏర్పాటు లేదా విశ్వాస పరుడైన బానిసను విముక్తి కలిగించటం ప్రమాణాల పరిహారము అని ప్రకటన.పరిహారము చెల్లించే వ్యక్తి తన ప్రమాణమునకు పరిహారంగా ముందు ప్రకటించబడిన విషయాల్లోంచి ఏ ఒక్కటి చేయలకపోతే మూడు రోజులు ఉపవాసమును తన ప్రమాణమునకు పరిహారంగా ఉండాలి. info

• قوله تعالى: ﴿... إنَّمَا الْخَمْرُ ...﴾ هي آخر آية نزلت في الخمر، وهي نص في تحريمه.
అల్లాహ్ వాక్కు (ఇన్నమల్ కమ్రు.) ఈ ఆయతు మధ్యం విషయం లో అవతరింపబడిన చివరి ఆయతు.ఇది దాని పూర్తి నిషేదమునకు ఆధారం. info