Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano

external-link copy
42 : 40

تَدْعُوْنَنِیْ لِاَكْفُرَ بِاللّٰهِ وَاُشْرِكَ بِهٖ مَا لَیْسَ لِیْ بِهٖ عِلْمٌ ؗ— وَّاَنَا اَدْعُوْكُمْ اِلَی الْعَزِیْزِ الْغَفَّارِ ۟

నేను అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచాలని,ఆయనతో పాటు ఇతరులను ఎవరి ఆరాధన అల్లాహ్ తో పాటు సరి అన్న జ్ఞానము నాకు లేదో వాటి ఆరాధన నేను చేయాలని ఆశిస్తూ మీరు నన్ను మీ అసత్యం వైపునకు పిలుస్తున్నారు. మరియు ఎవరూ ఓడించలేని సర్వ శక్తిమంతుడైన,తన దాసులపట్ల గొప్ప మన్నించేవాడైన అల్లాహ్ పై విశ్వాసము వైపునకు నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. info
التفاسير:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• أهمية التوكل على الله.
అల్లాహ్ పై నమ్మకము యొక్క ప్రాముఖ్యత. info

• نجاة الداعي إلى الحق من مكر أعدائه.
సందేశ ప్రచారకునికి తన శతృవుల కుట్ర నుండి సత్యం వైపునకు విముక్తి. info

• ثبوت عذاب البرزخ.
బర్జఖ్ శిక్ష యొక్క నిరూపణ. info

• تعلّق الكافرين بأي سبب يريحهم من النار ولو لمدة محدودة، وهذا لن يحصل أبدًا.
అవిశ్వాసపరుల సంబంధము ఏదైన కారణం వారికి నరకాగ్ని నుండి విశ్రాంతి కలిగించేది అది కూడ ఒక నిర్ణీత గడువు కొరకు . ఇది ఎన్నటికి జరగనిది. info