Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano

external-link copy
10 : 20

اِذْ رَاٰ نَارًا فَقَالَ لِاَهْلِهِ امْكُثُوْۤا اِنِّیْۤ اٰنَسْتُ نَارًا لَّعَلِّیْۤ اٰتِیْكُمْ مِّنْهَا بِقَبَسٍ اَوْ اَجِدُ عَلَی النَّارِ هُدًی ۟

ఆయన తన ప్రయాణములో ఒక మంటను చూసినప్పుడు తన ఇంటివారితో ఇలా పలికారు : మీరు మీ ఈ చోటే ఆగండి.నిశ్ఛయంగా నేను ఒక మంటను చూశాను . బహుశా నేను ఈ మంట నుండి మీ వద్దకు ఒక కొరివిని తీసుకుని వస్తాను లేదా నాకు మార్గమును చూపేవాడిని నేను పొందుతాను. info
التفاسير:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• ليس إنزال القرآن العظيم لإتعاب النفس في العبادة، وإذاقتها المشقة الفادحة، وإنما هو كتاب تذكرة ينتفع به الذين يخشون ربهم.
గొప్ప ఖుర్ఆన్ యొక్క అవతరణ ఆరాధనలో మనస్సును అలసటకు గురి చేయటానికి,దానికి అపార కష్టమును కలిగించటానికి కాదు. అది ఒక హితోపదేశ గ్రంధం మాత్రమే దాని ద్వారా తమ ప్రభువుతో భయపడేవారు ప్రయోజనం చెందుతారు. info

• قَرَن الله بين الخلق والأمر، فكما أن الخلق لا يخرج عن الحكمة؛ فكذلك لا يأمر ولا ينهى إلا بما هو عدل وحكمة.
అల్లాహ్ సృష్టికి,ఆదేశమునకి మధ్య జత కలపాడు.సృష్టి జ్ఞానము నుండి వైదొలగనట్లే అలాగే ఆయన న్యాయపూరితముగా,జ్ఞాన పూరితముగా ఉంటే తప్ప ఆదేశించడు,వారించడు. info

• على الزوج واجب الإنفاق على الأهل (المرأة) من غذاء وكساء ومسكن ووسائل تدفئة وقت البرد.
ఇంటి వారిపై (భార్యపై) ఆహారము,బట్టలు,నివాసము,చలికాలములో వేడిని కలిగించే కారకాల్లో ఖర్చు చేయటం భర్త బాధ్యత. info