Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano

అల్-బఖరహ్

Alcuni scopi di questa Sura comprendono:
الأمر بتحقيق الخلافة في الأرض بإقامة الإسلام، والاستسلام لله، والتحذير من حال بني إسرائيل.
ఇస్లాంను స్థాపించటం,అల్లాహ్ కు లొంగిపోవటం మరియు బనీ ఇస్రాయీలు పరిస్థితి నుండి హెచ్చరించడం ద్వారా భువిలో ఖిలాఫత్ సాక్షాత్కారానికి ఆదేశించడం. info

external-link copy
1 : 2

الٓمّٓ ۟ۚ

{الم} ఖుర్ ఆన్ లోని కొన్ని సూరాలు ఈ అక్షరాల ద్వారా ఆరంభం చేయబడినవి. ఇవి విడివిడిగా ఇలా (أ، ب، ت، إلخ) వచ్చినప్పుడు ఎటువంటి అర్ధం లేని అక్షరాలు. అవి అలా రావటానికి ఒక విజ్ఞత మరియు ఉద్దేశం ఉన్నది. ఖుర్ఆన్ లో విజ్ఞత లేనిది ఏదీ లేదు. ఆ విజ్ఞతల్లోంచి ముఖ్యమైనది వారికి తెలిసిన,వారు మాట్లాడే అక్షరాలతోనే తయారైన ఖుర్ఆన్ ద్వారా ఛాలెంజ్ చేయటం వైపు సూచన. అందుకనే ఎక్కువగా వాటి తరువాత పవిత్ర ఖుర్ఆన్ ప్రస్తావన వచ్చినది.దానికి ఉదాహరణ ఈ సూరాలో ఉన్నది. info
التفاسير:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• الثقة المطلقة في نفي الرَّيب دليل على أنه من عند الله؛ إذ لا يمكن لمخلوق أن يدعي ذلك في كلامه.
• ఇందులో ఏవిధమైన సందేహం లేదని సంపూర్ణంగా త్రుణీకరించడం ద్వారానే ఇది అల్లాహ్ తరుపు నుంచి (అవతరించినదని) రుజువు అవుతుంది. ఎందుకనగా ఒక మనిషి తన మాటలలో ఈ విధంగా ఆరోపించడం అసాధ్యం. info

• لا ينتفع بما في القرآن الكريم من الهدايات العظيمة إلا المتقون لله تعالى المعظِّمون له.
• ఖుర్ఆన్ గ్రంధంలోని ఉన్నతమైన ఆదేశాల ప్రయోజనం కేవలం అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని కొనియాడే మరియు ఆయన పట్ల భయభక్తులు గల అల్లాహ్ దాసులు మాత్రమే పొందగలరు. info

• من أعظم مراتب الإيمانِ الإيمانُ بالغيب؛ لأنه يتضمن التسليم لله تعالى في كل ما تفرد بعلمه من الغيب، ولرسوله بما أخبر عنه سبحانه.
• విశ్వాసం యొక్క అత్యున్నత స్థాయి ఏమిటంటే అగోచర విషయాలను విశ్వశించడం. అగోచర విషయాల జ్ఞానములో అద్వితీయుడైన అల్లాహ్, ఆ జ్ఞానాన్ని తన ప్రవక్తకు ప్రసాదించాడు. అగోచర విషయాలను విశ్వశించడంలో దాసుడు తనను తాను సమర్పించుకోవడం ఇమిడి ఉంది. info

• كثيرًا ما يقرن الله تعالى بين الصلاة والزكاة؛ لأنَّ الصلاة إخلاص للمعبود، والزكاة إحسان للعبيد، وهما عنوان السعادة والنجاة.
• అల్లాహ్ (సు.తా) ఖుర్ఆన్ లో అత్యధికంగా నమాజును మరియు జకాతును కలిపి ప్రస్తావించాడు. ఎందుకనగా నమాజు కేవలం దైవం కోసం ప్రత్యేకించబడిన ఆరాధన అయితే జకాతు దాసుల పై చేసే ఉపకారం. ఈ రెండూ వాస్తవానికి నైతికతకు మరియు ముక్తికి అంశము వంటివి. info

• الإيمان بالله تعالى وعمل الصالحات يورثان الهداية والتوفيق في الدنيا، والفوز والفلاح في الأُخرى.
• మహోన్నతుడైన అల్లాహ్ పట్ల విశ్వాసం మరియు సత్కార్యాల ఆచరణ ఇహలోకంలో ఋజుమార్గమునకు మరియు పరలోకంలో సాఫల్యమునకు వారసత్వమును కలిగిస్తాయి. info