क़ुरआन के अर्थों का अनुवाद - तेलुगू अनुवाद - अब्दुर रहीम बिन मुहम्मद

external-link copy
42 : 23

ثُمَّ اَنْشَاْنَا مِنْ بَعْدِهِمْ قُرُوْنًا اٰخَرِیْنَ ۟ؕ

వారి తరువాత ఇతర తరాల వారిని పుట్టించాము.[1] info

[1] వీరు 'సాలెహ్, లూ'త్, మరియు షు'ఐబ్ ('అలైహిమ్. స.)లు కావచ్చు. ఎందుకంటే సూరహ్ అల్-'అరాఫ్ (7) మరియు సూరహ్ హూద్ (11) లలో ఇదే వరుసలో వారి వృత్తాంతం పేర్కొనబడింది.

التفاسير: