क़ुरआन के अर्थों का अनुवाद - तेलुगू अनुवाद - अब्दुर रहीम बिन मुहम्मद

external-link copy
31 : 23

ثُمَّ اَنْشَاْنَا مِنْ بَعْدِهِمْ قَرْنًا اٰخَرِیْنَ ۟ۚ

వారి తరువాత మేము మరొక తరాన్ని పుట్టించాము.[1] info

[1] ఈ జాతి హూద్ ('అ.స.) యొక్క 'ఆద్ జాతి అని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం.

التفاسير: